నటిస్తే ఓకే… ప్రశ్నించకూడదు?

సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌- అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా న‌టించిన సినిమా `టిల్లు స్క్వేర్`. మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మించింది. మార్చి నెలాఖ‌రున సినిమా రిలీజ‌వుతోంది. వేస‌విలో మొద‌టి సినిమాగా ఈ చిత్రం రిలీజ‌వుతోంది. తాజాగా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్లో చిత్ర‌బృందం మీడియాతో క్యూ అండ్ ఎలో పాల్గొంది. ప్ర‌శ్నోత్త‌రాల్లో ప‌లు ప్ర‌శ్న‌ల‌కు టిల్లు బృందం ఆస‌క్తిక‌ర స‌మాధానాలిచ్చింది. అయితే ఒక ప్ర‌శ్న మాత్రం టిల్లును కొంత […]

Read More

టిల్లు స్క్వేర్‌ కూడా సేమ్‌ మ్యాజిక్కా…?

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ అనతికాలంలోనే ప్రేక్షకులకు ఇష్టమైన నటుడిగా మారిపోయారు. సిద్ధు పలు చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించినప్పటికీ.. ముఖ్యంగా ఆయన నటించిన ‘డీజే టిల్లు’ చిత్రం కల్ట్ స్టేటస్ సాధించింది. ఆ సినిమాలో సిద్ధు పలికిన “అట్లుంటది మనతోని”, “నువ్వు అడుగుతున్నావా రాధిక” వంటి మాటలు.. సోషల్ మీడియాలో మీమ్స్‌గా మారడమే కాకుండా, నిజ జీవితంలో యువత రోజువారీ సంభాషణలుగానూ మారిపోయాయి. అంతలా ‘డీజే టిల్లు’ చిత్రం, అందులోని […]

Read More