విజయ్‌ నిర్ణయం అద్భుతం

ఇల‌య‌ద‌ళ‌పతి విజయ్ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజకీయ ప్రవేశం చేయాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి తమిళగ వెట్రి కజగం పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. విజయ్‌కి సినీరాకీయ రంగాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. డిఎంకే అధినేత, యువ‌హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ సైతం శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రస్తుతం టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని విజయ్ నిర్ణయాన్ని స్వాగతించారు. […]

Read More