అంగన్‌వాడీ సమస్యలపై స్పందించిన తాతయ్య

జగ్గయ్యపేట:  పట్టణంలో శుక్రవారం అంగన్‌వాడీ సిబ్బంది సమస్యలపై జగ్గయ్య పేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య చర్చించారు. సమస్యలు తెలుసు కున్నారు. మీరందరూ నా అక్కాచెల్లెళ్లతో సమానం. మీకు ఏ సమస్య వచ్చినా తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.