ఢిల్లీ: టీ20 ప్రపంచ కప్ తో స్వదేశానికి చేరుకున్న భారత క్రికెటర్లు ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులను మోదీ అభినందించారు. టీ 20 ప్రపంచ కప్ పోటీల్లో సత్తా చాటారని ప్రధాని కొనియాడారు. ప్రధాని మోదీతో కలిసి ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు.

© Mahanaadu 2023 | All Copyrights Reserved