బెంగళూరుకు చెందిన మహాలక్ష్మి (29) హత్య కేసులో నిందితుడి ముక్తి రంజన్ ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసులు ముక్తి రంజన్ కోసం ఒడిశాలో గాలిస్తుండగా కూలేపాడులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కాగా మహాలక్ష్మి పని చేస్తున్న కంపెనీలో టీం హెడ్ గా ఉన్న రంజన్ ఆమెతో కొంతకాలంగా రిలేషన్ ఉన్నాడు. మహాలక్ష్మి మరో వ్యక్తితో క్లోజ్ గా ఉండటం నచ్చక, 59 ముక్కలుగా నరికి చంపినట్లు సమాచారం.