– కాంగ్రెస్ పార్టీ మీది ముంచే ప్రభుత్వంగా భావిస్తుంది – గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టే ప్రజలు మంచి చేస్తారని మిమ్మల్ని నమ్మారు – కూటమి ప్రభుత్వం సైతం విశ్వసనీయత కోల్పోతుంది – సూపర్ సిక్స్ ఎప్పటి నుంచి అమలు చేస్తారు ? – శ్వేత పత్రం విడుదల చేయండి – పళ్లెం-గరిటెలతో ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి నిరసన విజయవాడ: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా థాలి బజావ్ […]
Read Moreహిందుత్వ హీరోలు.. ఆ ఇద్దరే!
– ఏపీ రాజకీయాల్లో తెరపైకి హిందుత్వ నినాదం – బీజేపీ వెనక్కి.. రఘురామరాజు-పవన్ ముందుకు – నాడు జగన్‌పై రఘురామ మతమార్పిడి అస్త్రం – చర్చి నిర్మాణాలకు సర్కారీ నిధులపై ఫిర్యాదు – జగన్ జమానాలో రఘురామ హిందూ జపం – ఆ కోపంతోనే రఘురామరాజుపై ఎస్సీఎస్టీ కేసులు – మళ్లీ ఇప్పుడూ నిజమైన క్రైస్తవంపై వ్యాఖ్యలు – గుడి ఆవరణలో సిగరెట్లు తాగితే సహించాలా అని ఫైర్ – […]
Read Moreపాతర్లపల్లి విద్యార్థి కుటుంబాలను ఆదుకుంటాం..
– మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం, మహానాడు: శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, పాతర్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో వైసీపీ హయాంలో నిర్మించి అసంపూర్తిగా వదిలేసిన పాఠశాల భవనం సన్ షేడ్ కూలి కృష్ణంరాజు అనే పదో తరగతి విద్యార్థి చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తంచేశారు. మరో విద్యార్థి ఈ ఘటనలో గాయపడటం బాధాకరం… పాఠశాలల్లో ఇటువంటి ప్రమాదాలు […]
Read More16 మంది ఐపీఎస్ ల బదిలీలు
ఇంటెలిజెన్స్ ఐజీగా పిహెచ్‌డి రామకృష్ణ సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ విజయవాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి ఐపీఎస్ లకు స్థానచలనం కలిగింది. 16 మంది ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ ఐజీగా పిహెచ్‌డి రామకృష్ణ, సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ ను నియమించింది. పీ అండ్ ఎల్ ఐజీగా ఎం.రవిప్రకాష్, […]
Read Moreకేంద్ర పథకాలకు పేర్లు మార్పుతోనే గత వైకాపా పాలన
– జగన్ పాలనలో హిందూ దేవాలయాలపై దాడులు – 2024 ఎన్నికల్లో బీజేపీకి 24 కోట్ల ఓట్లు – భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి గన్నవరం: కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్పుతోనే గత వైకాపా పాలన కొనసాగిందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని గన్నవరం మండలం జక్కులనెక్కలంలో, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. […]
Read Moreమహిళను 59 ముక్కలుగా నరికిన నిందితుడు ఆత్మహత్య
బెంగళూరుకు చెందిన మహాలక్ష్మి (29) హత్య కేసులో నిందితుడి ముక్తి రంజన్ ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసులు ముక్తి రంజన్ కోసం ఒడిశాలో గాలిస్తుండగా కూలేపాడులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కాగా మహాలక్ష్మి పని చేస్తున్న కంపెనీలో టీం హెడ్ గా ఉన్న రంజన్ ఆమెతో కొంతకాలంగా రిలేషన్ ఉన్నాడు. మహాలక్ష్మి మరో వ్యక్తితో క్లోజ్ గా ఉండటం నచ్చక, 59 ముక్కలుగా నరికి చంపినట్లు సమాచారం.
Read Moreప్రజలను పాలనలో భాగస్వామ్యం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది
– ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు, మహానాడు: దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర అభివృద్ధికి సలహాలు, సూచనలు ఈ ప్రభుత్వం తీసుకుంటోందని, ఈ ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. బుధవారం గుంటూరు 42 వ డివిజన్ ఆంజనేయ నగర్ 1వ లైన్ వద్ద కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు […]
Read Moreసమస్యల పరిష్కారమే ధ్యేయం
– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమం లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్య కుమార్ ఫిర్యాదు స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదు లను సంబంధించిన శాఖల పోస్ట్ చేయించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్న సమస్యలు వెను వెంటనే పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నామని మంత్రి సత్య కుమార్ తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. గుంటూరు జిల్లా […]
Read Moreటీటీడీ బోర్డులో బీజేపీ వాళ్లున్నా అంతా డమ్మీలే కదా?
– బోర్డు పేరుతో వాళ్లే ఆమోదించుకున్నారు – జగన్ కు టామోటా, పొటాటో కి తేడా తెలియదు పొన్నవోలు సిగ్గులేకుండా వాగుతున్నాడు – బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వారధి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ విజయవాడ: లడ్డూ తయారీ నాణ్యతలో వైసీపీ నేతలు రాజీ పడ్డారు. నేతి సరఫరాలో కొవ్వు కలపడం ద్వారా అపవిత్రం చేశారు. కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్టుల ద్వారా నిర్ధారణ అయ్యింది. కోట్లాది […]
Read Moreఇంటి పైకప్పు కూలి మృతి చెందిన మహిళ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం
– ఎమ్మెల్యే గళ్ళ మాధవి చొరవ ఫలితం గుంటూరు, మహానాడు: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇటీవల భారీ వర్షాలతో ఇంటి పై కప్పు కూలి మృతి చెందిన మహిళ కుటుంబానికి ఎన్డీయే ప్రభుత్వ పరిహారం అందించింది. ఎమ్మెల్యే గళ్ళ మాధవి చొరవతో బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల మంజూరు అయింది. బాధితురాలి ఇంటికి స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరిహారం అందించారు. ఈ సందర్భంగా ఆమె […]
Read More