విజయవాడ, మహానాడు: బెజవాడ దుర్గమ్మకు బంగారు కిరీటాన్ని అజ్ఞాతవాసి బహూకరించారు. అమ్మవారు గురువారం నుంచి
ఈ కిరీటంతో దర్శనం ఇస్తున్నారు. రూ. 2.5 కోట్లతో బంగారం, వజ్రాలతో కిరీటం తయారు చేయించారు. ఈవజ్ర కిరీటంతో బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు.