విశ్వగురువుకు
విరిగె వెన్నెముక…
ప్రాంతీయ గురువుల
ఊత కర్రలే శరణ్యమాయెఇక….
చరిత్ర ముందుకాళ్ళతో
ఎన్నడూ వెనుకకు
నడవదని తెలుసుకో
నాయక……
జగత్ గురువులైన…
చరిత్ర నిర్మాతలైనా..
ఎవరు…..?
ఎవరు……?
మరెవరు…?
మరి…….
ప్రజా సమూహాలు కాక!
️
– సిహెచ్. సుధాకరరావు
సాహితీ స్రవంతి.
నెల్లూరు.