స్టాక్ మార్కెట్ల పై కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది. దీంతో స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలను చవిచూశాయి సెన్సెక్స్ 1449 పాయింట్ల వరకు నష్టపోయింది. తర్వాత ఐటీ షేర్ల అండతో కాస్త పుంజుకుని చివరికి 870.51 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 49159.32 వద్ద.. 229.55 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 14637.55 వద్ద ముగిశాయి.
Read Moreపరిశ్రమ కార్మికులకు వ్యాక్సినేషన్ అందించాలని యోచన
సినీ పరిశ్రమ కార్మికులకు సీసీసీ ఫండ్ తో కరోనా వాక్సినేషన్ అంధించేందుకుకు కృషి చేస్తామని మెగా స్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ , సీసీసీ నిధితో సినీ కార్మికులకు కోవిడ్ టీకా అందిస్తే బాగుంటుందని అనుకుంటున్నామని అన్నారు. కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం వైల్డ్ డాగ్ గురించి ఆయన మాట్లాడుతూ.. ప్రతీ సన్నివేశం ఉత్కంఠను కలిగించిందని, వైల్డ్ డాగ్ చిత్రాన్ని ప్రతీ ఒక్కరు చూడాలని […]
Read More