భారత్ కు గర్వకారణం ప్రవీణ్ కుమార్ : ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ : పారాలింపిక్స్‌లో రజత పతకం సాధించిన భారత హైజంపర్‌ ప్రవీణ్‌ కుమార్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. కృషి, పట్టుదలతో ప్రవీణ్ కుమార్ ఈ పతకం సాధించారని మోడీ శుక్రవారం ట్వీట్ చేశారు. భారత్ కే ప్రవీణ్ కుమార్ గర్వకారణంగా నిలిచారని మోడీ పేర్కొన్నారు. ‘పారాలింపిక్స్‌లో ప్రవీణ్‌ కుమార్‌ రజత పతకం సాధించినందుకు తాను గర్వపడుతున్నానని, ఈ పతకం అతని కృషి, అసమానమైన అంకితభావానికి నిదర్శనమని మోడీ పేర్కొన్నారు. […]

Read More

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కి జాతీయ స్థాయిలో 36వ ర్యాంకు

అమరావతి: టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ (లండన్) విడుదల చేసిన ‘వరల్డ్ యూనివర్సిటీ ర్యాకింగ్స్’లో ఆచార్య నాగార్జున యూని వర్సిటీ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు, జాతీయ స్థాయిలో 36వ ర్యాంకును సాధించిం ది. అంతర్జాతీయ స్థాయిలో 1001 – 1200 కేట గిరీలో నిలిచింది. అంతర్జాతీయ కేటగిరీకి సం బంధించి బోధనలో 193వ ర్యాంకు, పరిశోధనల్లో 1.430వ ర్యాంకు, పరిశ్రమలతో సంబంధాలు, సైటేషన్సలో 687వ ర్యాంకును సాధించినట్టు వీసీ […]

Read More

ఈడీ విచారణకు హాజరైన నటి రకుల్‌ప్రీత్‌

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటి ఛార్మిలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ను ప్రశ్నించనున్నారు. విచారణ నిమిత్తం రకుల్‌ ఇప్పటికే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంక్‌ ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. ఆమె వ్యక్తిగత లావాదేవీలపై ఈడీ అధికారులు […]

Read More