పదహారో నెంబరు జాతీయ రహదారిపై పోలీసుల పేరుతో నగదు దోచుకెళ్లిన నకిలీ పోలీసులను ప్రకాశంజిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 47 లక్షల రూపాయలు నగదుతో పాటు రెండు వాహనాలు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుజిల్లాకు చెందిన నాగరాజు, శ్రీనివాసులు, గోపి కృష్ణ, సుబ్బారాయుడు తో పాటు కడప జిల్లాకు సుధాకర్, కళ్యాణ్, ప్రసాద్ లు […]
Read More