సినిమా టికెట్లు ఆన్లైన్ లోనే అమ్మాలి…కానీ చిన్న సందేహం !

సినిమా టికెట్లు ఆన్లైన్ లోనే ప్రభుత్వం అమ్మాలి … నేను సమర్ధిస్తాను …నాకు చిన్న సందేహం ఉంది. క్లారిటీ కోసం…పార్టీ రంగుల కోసం 1300 కోట్ల ప్రజల సొమ్మును వాడేశారు. అప్పుడు లేని నష్టం సినిమా టికెట్లు అమ్మితేనే ప్రజలకు నష్టం. ఏడాది క్రితం ఉన్న లక్షా 40 వేల 108 కాంట్రాక్ట్ ని, ఒక్కో అంబులెన్స్ కి నెలకు 2లక్షల 60 వేలకు పెంచి, విజయ సాయి రెడ్డి […]

Read More