ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల, టాప్‌ 10 ర్యాంకులు వీరికే

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి ఆదిమూలపు సురేష్‌ శుక్రవారం విడుదలచేసిన ఏపీ ఐసెట్‌ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాలపల్లి రామకృష్ణ మొదటి ర్యాంకు సాధించాడు. 154 మార్కులతో టాప్‌లో నిలిచాడు. తరువాత అనంతపురం జిల్లా వ్యక్తి బండి లోకేష్‌ 153 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. తేనేల వెంకటేష్‌(విజయనగరం)- మూడో ర్యాంకు, అల్లి లిఖిత్‌(చిత్తూరు)-నాలుగో ర్యాంకు, షైక్ సమీయుల్లా(చిత్తూరు)-ఐదో ర్యాంకు సాధించారు. ఆరో ర్యాంకు- చెన్నం సాయి మణికంఠ కుమార్‌, […]

Read More