ప్రకాష్‌రాజ్ గెలిస్తే.. జగన్ ఓడిపోయినట్లేనా?

– కమ్మ వర్గం‘ మంచు’కు మద్దతునిస్తుందా? – సిని‘మా’ పాలిటిక్స్ సిత్రాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) lo మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సంగతేమో గానీ, వాటికి ఎలక్ట్రానిక్ మీడియా-సోషల్‌మీడియా అసెంబ్లీ ఎన్నికలంత బిల్డప్పులిస్తున్నాయి. దానికి తగినట్లే పోటీలో ఉన్న ప్యానళ్లు కూడా తామేదో ఎంపీకో, ఎమ్మెల్యే సీటుకో పోటీ చేస్తున్నట్లు తెగ బిల్డప్పులు. 900 మంది సభ్యులున్న ఇంతోటి ఎన్నికలు బ్యాలెట్ పేపర్లా? ఈవీఎం ద్వారా జరపాలా? […]

Read More

బ్రాహ్మణ ద్వేషి ‘మంచు’ కుటుంబాన్ని ‘మా’ ఎన్నికల్లో ఓడించాలి: శ్రీధర్‌ శర్మ

అమరావతి: బ్రాహ్మణ ద్వేషి ‘మంచు’ కుటుంబాన్ని “మా” ఎన్నికల్లో ఓడించాలని, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణ జాతి నిత్య సాంప్రదాయల్ని, సంస్కృతిని అవమానిస్తూ తన సినిమాల్లో బ్రాహ్మణ జాతిని కించపరిచే సన్నివేశాలను నటుడు మోహన్‌బాబు ఎన్నో పెట్టారని విమర్శించారు. “దేనికైనా రెడీ” సినిమా వివాదంలో బ్రాహ్మణ పురోహితుల మీద దాడులు చేయించి.. బ్రాహ్మణ నేతలపై క్రిమినల్ […]

Read More