(జి.ఆర్.మహర్షి) ఎన్టీఆర్ బడిపంతులు సినిమా కలెక్షన్ దెబ్బకి మా ఊళ్లో ఒక టెంట్‌ని విప్పి మళ్లీ కట్టారు. ఈ కథ ఏందంటే.. నేను ఆరో తరగతిలో వుండగా రాయదుర్గానికి ఒక కొత్త అలంకారం వచ్చింది. దాని పేరు జయలక్ష్మీ టూరింగ్ టాకీస్. మేము వుండే లక్ష్మిబజార్‌కి దూరంగా వుండే నేసేపేటలో దీన్ని కట్టారు. టెంట్ కాబట్టి కట్టారు అనకూడదు. ప్రొజెక్టర్ రూమ్‌కి మాత్రమే గోడలు , మిగతా అంతా రేకులు, […]
Read More