ఒకే వేదికపై చిరు-బాలయ్య.. ఫ్యాన్స్‌కు పండగే!

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు వీరితో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొంటారని సమాచారం. నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా.. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ ‘ఆహా'(OTT Platform Aha) ఓ టాక్ షో నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కే'(Unstoppable With NBK) అని నామకరణం చేశారు. ఈ టాక్ షోలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు […]

Read More

మా’ అధ్యక్షుడుగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. పెన్షన్‌ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. నరేష్ నుంచి బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు నేటి నుంచి కొత్త మా అధ్యక్షుడిగా భాధ్యతలు చేపట్టారు. ముందుగా ఎలాంటి సమాచారం లేకుండానే ట్విట్టర్‌ ద్వారా తాను మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నట్లు ప్రకటించారు. కాగా ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యుల మూకుమ్మడి రాజీనామాపై విష్ణు […]

Read More

‘మా’ పోలింగ్ వివాదంపై ఎన్నికల అధికారి క్లారిటీ

సినిమా పరిశ్రమలో మా ఎన్నికల వేడి ఇంకా కొనసాగుతుంది. రోజుకో మలుపులతో రసవత్తరంగా మారుతుంది. సై అంటే సై అంటూ సాగిన పోరులో మంచు వర్గం గెలుపొందగా.. ప్రకాష్ రాజ్ ఓడిపోయాడు. దీంతో ప్రాంతీయ వాదం ఉన్న అసోసియేషన్లో తాను ఉండలేనంటూ మా సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక నిన్న ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ముకుమ్మడిగా రాజీనామా చేశారు. మా వెనుక మేముంటాం.. మాలో సంక్షేమం […]

Read More