పార్వతీప రమేశ్వరౌ పాట వెనుక..

పార్వతీప రమేశ్వరౌ అని విడదీసింది వేటూరి ప్రభాకరశాస్త్రి గారు. వేటూరి సుందర్రామ్మూర్తి తన చిన్నతనంలో ఈ ‘వాగర్థా వివ సంపృక్తౌ’ శ్లోకాన్ని వల్లెవేస్తూ ఉండగా, ఆయన పెదతండ్రి గారైన వేటూరి ప్రభాకరశాస్త్రి గారు వచ్చి, ‘జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ’ అంటే ఏమిటో తెలుసా?’ అడిగారు. “ఈ జగత్తుకి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తున్నాను అని అర్థం” అంటూ జవాబిచ్చారు సుందర్రామూర్తి.”పితరౌ అంటే తల్లిదండ్రులు అనే ఎందుకనుకోవాలి!? పితరౌ […]

Read More