25 భాషల్లో చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్టు వెబ్‌సైట్‌ ఆవిష్కరణ

మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ‘’చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ మరో ముందడుగు’ వేసింది. ఇకపై ఈ ట్రస్ట్‌ సేవలు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ట్రస్ట్‌ వెబ్‌ససేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ వెబ్‌సైట్‌ ప్రారంభించినట్లు తెలిపారు. దాదాపు 25 భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు కొనసాగించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. చిరంజీవి కెరీర్‌, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్‌గా ఎదిగే […]

Read More

చిరంజీవి, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్‌:మంచు విష్ణు

సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ‘మా’ ఎన్నికల్లో గెలిస్తే..స్వామి దర్శనానికి వస్తానని మొక్కుకున్నట్లు ఆయన చెప్పారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో మంచు విష్ణుని పవన్‌కల్యాణ్‌ ఏమాత్రం పట్టించుకోలేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని విష్ణు తెలిపారు. ”చిరంజీవి, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. ‘అలయ్‌ బలాయ్‌’ కార్యక్రమంలో స్టేజ్‌ పైకి రాకముందే పవన్‌క్యలాణ్‌తో మాట్లాడాను. మేమిద్దరం చాలా […]

Read More

నా అందమైన నవ్వుల వెనుక ఉన్నది డాక్టర్‌ మోహన్‌:నాగార్జున

సినీ తారలకు మెరిసే దంతాలు ఎంతో అవసరమని, ఎన్నో ఏళ్లుగా తన నవ్వుల్ని దంత వైద్యుడు డాక్టర్‌ అట్లూరి మోహన్‌ అందంగా ఉంచుతున్నారని సినీ నటుడు నాగార్జున అన్నారు. ప్రముఖ దంత వైద్యులు డాక్టర్‌ మోహన్‌ జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన, సాయి డెంటల్‌ క్లినిక్‌ నూతన శాఖను సతీమణి అమలతో కలిసి నాగార్జున ప్రారంభించారు. అనంతరం నాగార్జున మాట్లాడుతూ.. ‘నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు సుల్తాన్‌బజార్‌లో ఉండే వైద్యులు ఎం.ఎస్‌.నారాయణను […]

Read More