నాసా సరికొత్త ప్లాన్‌…

నాసా త్వ‌ర‌లోనే చంద్రుడి మీద‌కు వ్యోమ‌గాముల‌ను పంపి అక్క‌డ ప‌రిశోధ‌న‌లు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్ల‌ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలోనే అమెరికా చంద్రుడి మీద‌కు వ్యోమ‌గాముల‌ను పంపింది. ఆ త‌రువాత‌, చంద్ర‌మండ‌ల ప్ర‌యాణాల‌ను ప‌క్క‌న పెట్టి అంత‌రిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. 2024 వ‌ర‌కు చంద్రుడి మీద కాల‌నీలు ఏర్పాటు చేయాల‌ని నాసా ప్లాన్ చేస్తున్న‌ది. దీనికి అవ‌స‌ర‌మైన సామాగ్రిని భూమి నుంచే చంద్రుడి మీద‌కు చేర్చాల్సి […]

Read More