సామాజిక, నైతిక సందేశాన్ని చేరవేసేవిగా సినిమాలుండాలి

– సినిమాల్లో హింస, అశ్లీలత లకు చోటు ఉండకూడదు -దర్శక, నిర్మాతలు, సినీనటులకు ఉపరాష్ట్రపతి సూచన – మన సంస్కృతి, సంప్రదాయాలను బలహీన పరిచే ఏ పనినీ ప్రోత్సహించొద్ద – భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తం చేయడంలో సినిమాల పాత్ర కీలకం – 67వ జాతీయ సినిమా అవార్డులను ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి – రజినీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం న్యూఢిల్లీ: సామాజిక సమరసతను, నైతికతను, ప్రజల్లో బాధ్యతను […]

Read More

అట్టహాసంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

– రజనీకాంత్‌ .. దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం అట్టహాసంగా జరుగుతోంది. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. […]

Read More

ఫాల్కే అవార్డును ముగ్గురికి అంకితం చేసిన రజనీకాంత్

ఢిల్లీలో నేడు 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పురస్కారాలు అందజేశారు. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రఖ్యాత ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు ప్రదానం చేశారు. దశాబ్దాలుగా నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా ఆయన చిత్రసీమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అత్యున్నత పురస్కారం వరించింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఈ అవార్డు అందుకున్న రజనీకాంత్ తన స్పందన వెలిబుచ్చారు. “గౌరవనీయ […]

Read More