అమరావతి: ఏపీ సీఎం జగన్‌తో ప్రముఖ సినీనటుడు నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిశారు. నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డి సహా మరికొందరు సీఎంతో భేటీ అయినట్లు సమాచారం. సీఎం జగన్‌తో కలిసి నాగార్జున మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ అంశాలపై జగన్‌తో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.
Read Moreఅదానీని రక్షించేందుకే ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు:నారాయణ
ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు నుంచి అదానీని రక్షించి, ఆ వ్యవహారం నుండి దృష్టి మళ్లించేందుకే ఆర్యన్ అరెస్ట్ చేశారని సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. హైదరాబాద్ మగ్దూం భవన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎం.పి సయ్యద్ అజీజ్ పాషాలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడారు. సినీ హిరో షారుఖ్ తనయుడు […]
Read More