కన్నడ సినీనటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం పట్ల తెలుగు సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‘‘అప్పు(పునీత్ రాజ్ కుమార్) మృతితో గొప్ప స్నేహితుడిని కోల్పోయాను. ఆయన మృతి కన్నడ చలనచిత్ర పరిశ్రమకు తీరని నష్టం. బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసి ప్రముఖ హీరోగా, గాయకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, నిర్మాతగా అనితర ప్రతిభ ప్రదర్శించాడు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరొందాడు. రాజ్ కుమార్ కుటుంబ […]
Read Moreపునీత్ రాజ్‌కుమార్ ఇక లేరు
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరు. ఆయన శుక్రవారం (అక్టోబర్ 29) గుండెపోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందించారు వైద్యులు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమంగా మారడంతో ఈరోజు ఆసుపత్రిలోనే కన్నుమూశారు. పునీత్ వయసు 46. ఆయన ఇంత చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడి కన్నుమూయడం […]
Read More