ఎకో ఫ్రెండ్లీ ‘అవేరా’

– పర్యావరణ హితంగా ఎలక్ట్రిక్ వాహనాలు – కొత్త రెట్రోసాను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా పర్యావరణ హిత విద్యుత్ వాహనాల ప్రాధాన్యం పెరుగుతోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. మన వాతావరణాన్ని కాపాడులోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో అవేరా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థ కొత్త […]

Read More

పునీత్ వారసుడు విశాల్

పునీత్‌ రాజ్‌కుమార్‌ మంచి నటుడే కాదు నాకు మంచి మిత్రుడు కూడా. సినీ పరిశ్రమకే కాదు… సమాజానికి ఆయన మృతి తీరని లోటు. 1800 మంది పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించడంతో పాటు అనాథాశ్రమం, వృద్ధాశ్రమం నడిపిన గొప్ప మనసు పునీత్‌ది. మిత్రుడుగా నీ సేవాకార్యక్రమాలను నేను కొనసాగిస్తాను. ఇకపై ఆ 1800 మంది పిల్లలకు చదువు చెప్పించడంతో పాటు వారి బాగోగులు నేను చూసుకుంటాను అని హీరో విశాల్‌ […]

Read More

సినీ నటుడు నాగశౌర్య విల్లాపై పోలీసుల దాడులు..

– పేకాట ఆడుతున్న పలువురి అరెస్ట్ – 25 మంది అరెస్ట్.. రూ. 6.7 లక్షల నగదు స్వాధీనం టాలీవుడ్ యువనటుడు నాగశౌర్య విల్లాపై దాడిచేసిన పోలీసులు పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్దమొత్తంలో నగదు, సెల్‌ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలోని మంచిరేవుల వద్దనున్న నాగశౌర్య విల్లాపై దాడి చేశారు. సుమన్ అనే వ్యక్తి […]

Read More

పునీత్ రాజ్ కుమార్.. ఒక పునీతుడు..గొప్ప పుణ్యాత్ముడు

– నాడు మరాఠా బాల్ థాకరే నేడు కన్నడ పునీత్ రాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్.. ఒక పునీతుడు.. గొప్ప పుణ్యాత్ముడు..మరుపురాని మానవతావాది,హిందూ ధర్మ పరిరక్షకుడు, హైందవ ధర్మ వీరుడు..తళుకు బెళుకుల సినిమారంగంలో, పైసలు సంపాదించడమే తప్ప, విలువలు ఉండని ఒక రంగుల ప్రపంచంలో… విలువల కోసమే నిలబడిన ఒక గొప్ప మహానుభావుడు.. గొప్ప ధన్యజీవి.. కన్నడతో సహా తెలుగు రాష్ట్రాలు యావద్భారత దేశం అకాల మరణం పట్ల […]

Read More