కొన్ని మరణాలు చూస్తే కాసేపు స్మశాన వైరాగ్యం వస్తుంది. కానీ ఆ వైరాగ్యంలోంచి నేర్చుకోవాలసిన పాఠాలు కూడా ఉంటాయి. అందరం పోవాల్సినవాళ్లమే. కానీ ఉన్నంతకాలం ఎలా ఉండొచ్చు, ఎలా ఉండాలి అనే విషయాలు కొందరి చావులు నేర్పినంతగా వారి జీవితాలు నేర్పవు. పునీత్ రాజ్ కుమార్ మరణం పొరుగున ఉన్న కన్నడిగులనే కాదు చాలా మందిని భయపెట్టింది. పునీత్ జిమ్ లోనూ, బీచ్ లోనూ కఠినమైన కసరత్తులు చేస్తున్న ఒక […]
Read Moreవాట్సాప్ కొత్త ఫీచర్..మెసేజ్ డిలీట్ టైమ్ లిమిట్ మారుతోంది..
యూజర్స్‌కి మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వాట్సాప్ కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేయడంతోపాటు వినియోగంలో ఉన్న ఫీచర్స్‌కి ఎప్పటికప్పుడు కొత్త హంగులు జోడిస్తుంది. తాజాగా డిలీట్ ఫర్ ఎవ్రీన్‌వన్ ఫీచర్ టైమ్ లిమిట్‌ను పొడిగించే పనిలో ఉన్నట్లు సమాచారం. దీంతో యూజర్స్ మెసేజ్ పంపిన నెల రోజుల తర్వాత కూడా తమ చాట్ పేజ్‌తోపాటు అవతలి వ్యక్తుల చాట్ పేజ్ నుంచి సదరు మెసేజ్‌ను డిలీట్ చేయొచ్చు. ప్రస్తుతం మెసేజ్ […]
Read Moreవిశాఖలో బంగళాదుంపల లోడు గంజాయి రవాణా
గాజువాక: విశాఖలోని అగనంపూడి టోల్‌గేట్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఆనందపురం నుంచి తమిళనాడుకు వెళుతున్న మినీ వ్యానులో 1,200 కేజీల గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బంగాళదుంపల బస్తాల లోడు కింద అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని దువ్వాడ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు వాహనాన్ని గుర్తించి గంజాయిని సీజ్ చేశారు. దాన్ని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి […]
Read More