38 శాతం పెరిగిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఆదాయం

• అత్యాధునిక టెక్నాలజీతో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కేంద్రం • మహారాష్ట్ర ఆర్టీసీ నుంచి 100 లగ్జరీ బస్సులకు ఆర్డర్‌ హైదరాబాద్; నవంబర్ 9: దేశంలో అగ్రగామి విద్యుత్‌ వాహనాల కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ 30తో ముగిసిన రెండో త్రైమాసికానికి ఆదాయంలో 38 శాతం వృద్ధిని సాధించింది. మొత్తం ఆదాయం రూ.69.05 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ. […]

Read More

కిల్లా[THE FORT] మరాఠి సినిమా

జైగడ్ కోట 16శతాబ్దంలో బిజాపూర్ సుల్తానులచే నిర్మింపబడి,ఆ తర్వాత పిష్వాల చేతుల్లోకి,తర్వాత బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళింది.మహారాష్ట్ర లోని కొంకణ్ తీరంలో రత్నగిరి జిల్లాలో ఈ కోట వుంది.అలాగే 1832లో నిర్మింపబడిన లైట్ హౌస్ గూడా ఈ అరేబియా సముద్రతీరంలో ఈ కోటకు దగ్గరలోనే వుంది.ఈ రెండు ప్రతీకలుగా తీసుకుని ఈ సినిమా నిర్మించారు.అందుకే ఈ సినిమాకి కిల్లా [కోట]అనే పేరు పెట్టారు. 26 జూన్ 2015 లో విడుదలైన […]

Read More

సర్దార్ ఉధమ్ సినిమా ఇతిహాసాలను తీర్చిదిద్దే దిక్సూచి

(కార్తీక్ కె.) మన దేశపు సగటు ‘దేశభక్తి సినిమా’ యొక్క బ్లూప్రింట్ ఎప్పుడూ కూడా ఒక కామిక్ బుక్ తరహా హీరోయిజం తాలూకు ఎలిమెంట్లను ఆవాహన చేసుకుని రూపొందుతుందనేది నా ప్రాథమిక అవగాహన. జనరల్‌గా స్వాతంత్ర్య సమరయోధుల గాథలు అందరికీ తెలిసే ఉంటాయి, వారి త్యాగాలూ వేలసార్లు కొనియాడబడి ఉంటాయి కాబట్టి సినిమా అనే మాధ్యమం కూడా అప్పటి సంఘటనల్ని ఒక రొమాంటిసైజ్డ్ టోన్‌లో, బుల్లెట్ వేగంతో దూసుకుపోయేంత పేస్‌తో […]

Read More

ఒక్క సినిమాతో సూపర్ స్టార్ గా మారిన సినతల్లి

“సూర్యలాంటి స్టార్‌ హీరో ఉన్నా, ఆ పాత్రకు ఫ్లాష్‌బ్యాక్‌, లవ్‌ట్రాక్‌ వంటివేవీ పెట్టలేదు. డ్యుయెట్‌ కూడా లేదు. నిఖార్సయిన కథను అంతే నిజాయతీగా తీశారు…ఈ మాటలు నావి కావు. సినతల్లి పాత్రను పోషించి మెప్పించిన లిజో పత్రికలవారితో చెప్పిన మాటలు. ఇవే మాటలు మనబోటివారు చెబితే కొందరు బాధపడతారు. ఇలాంటి అభిప్రాయాన్నే నేను మూడు రోజులకితం నా ఆర్టికల్లో వ్యక్తపరచాను. ఓటిటిలో విడుదల అయినప్పటికీ జై భీం సృష్టిస్తున్న ప్రకంపనలు […]

Read More