చాలా రోజుల త‌ర్వాత జై భీమ్ కోసం కలంతో క‌లిసి క‌దిలా!

అన‌గ‌న‌గా ఒక అమాయ‌క‌ గిరిజ‌న మ‌హిళ‌. ఆమెకు ఆరేళ్ల కూతురు. క‌డుపులో మ‌రో బిడ్డ ఉంది. భార్యాభ‌ర్త ఇద్ద‌రూ రెక్క‌ల క‌ష్టంతో, ఉన్నంత‌లో బ‌తుకుబండిని లాగిస్తున్నారు. తెల్ల‌కాగితంలాంటి మ‌నుషులు వాళ్లు. క‌ల్లాక‌ప‌టం తెలీని అభాగ్యులు. క‌సాయి పోలీసుల కాసుల క‌క్కుర్తి ఆమె భ‌ర్త‌ను దొంగ‌త‌నం కేసులో ఇరికించాల‌ని చూస్తుంది. ఆ కుటుంబాన్ని స‌ర్వ‌నాశ‌నం చేస్తుంది. భ‌ర్త‌ను క‌ళ్ల‌ముందే పోలీసులు లాక్కెళుతారు. భ‌ర్త బంధువుల‌ను ప‌శువు కంటే హీనంగా చిత్ర‌వ‌ధ చేస్తారు. […]

Read More

మన వేద భూమి సాక్షిగా

వారి కలలు పరిశోధనలకీ మేటి ప్రతి రూపాలు…!! వారి ఆలోచనలు నేటి తరానికి చైతన్య కిరణాలు….!! వారి ఆవిష్కరణలు ప్రపంచ వేదికపై సజీవ చిహ్నాలు…..!! ఖగోళశాస్త్ర గుట్టును ప్రపంచానికి చాటిన దిట్ట అంతరిక్ష విజ్ఞానంలో మన ఆర్యభట్ట …!! జంతువుల ఎముకల నుంచి …. బలమైన ఔషధం తయారు చేసిన ఘనుడు భారతీయ రసాయన కర్మాగార పితామహుడు ప్రఫుల్ల చంద్రరే….!! గురుత్వాకర్షణ శక్తిని ఒడిసిపట్టిన జ్ఞానవంతుడు ప్రపంచానికి వరంగా ఇచ్చిన […]

Read More

హీరో అల్లు అర్జున్,రాపిడో సంస్థకు లీగల్ నోటీస్ లు

– ఆర్టీసీ ఎండీ సజ్జనార్ – అల్లు అర్జున్ రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఆర్టీసీ ఎండీ యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని నటుడు ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది. ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో […]

Read More