గంగూలీకి అరుదైన గౌర‌వం

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) కమిటీ మెన్స్ ఛైర్మ‌న్ గా BCCI అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీని నియ‌మించారు. దుబాయ్‌లో జరిగిన ICC బోర్డు సమావేశంలో ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్‌ గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని నియామకం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో సౌర‌వ్ కి అరుదైన గౌర‌వం ల‌భించింది. గత కొన్ని ఏళ్లుగా BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. క్రికెట్ కు చేస్తున్న.. సేవలకు ఈ […]

Read More

సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే అద్భుతాలు

– విహాన్‌ ఎలక్ట్రిక్స్‌ ఫౌండర్, సీఈవో ఎన్‌.వెంకటరెడ్డి – విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఇగ్నిషన్‌–2021 విద్యార్థి దశలోనే సయమాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో అద్భుతాలు సృష్టించవచ్చునని విశాఖపట్నంలోని విహాన్‌ ఎలక్ట్రిక్స్‌ ఫౌండర్, సీఈవో ఎన్‌.వెంకటరెడ్డి తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో బుధవారం ఎంట్రపెన్యూర్‌ సెల్‌ ఆధ్వర్యంలో ‘‘ఇగ్నిషన్‌–2021’’ అనే అంశంపై విద్యార్థులకు ఆన్‌లైన్‌లో అవగాహన సదస్సును నిర్వహించారు. వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌.వెంకటరెడ్డి […]

Read More