అత్యంత విషమంగా కైకాల సత్యనారాయణ ఆరోగ్యం..

టాలీవుడ్‌ దిగ్గజం కైకాల సత్యనారాయణ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కైకాల. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు అపోలో ఆస్పత్రి వైద్యులు. ఐసీయూలో వెంటిలేటర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నామని..బీపీ లెవల్స్‌ తక్కువగా ఉన్నట్టు తెలిపారు.ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కొద్దిరోజుల క్రితం త‌న ఇంట్లో జారిపడ్డారాయన. నొప్పులు కాస్త ఎక్కువ‌గా […]

Read More