అమరావతి: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కైకాల కుమారుడిని ఫోన్‌లో పరామర్శించారు. కైకాల చిన్న కుమారుడు, కేజీఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కైకాల రామారావు(చిన్నబాబు)కు సీఎం జగన్ ఫోన్ చేసి.. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం […]
Read Moreఎంత ఎదిగి పోయారో తెలుగు వాళ్ళు…
అసలు డ్రగ్స్ ను ఇలా దాచి స్మగ్లింగ్ చెయ్యాలనే ఆలోచనే కొత్తగా ఉంది.ఎవరైనా మనకు ఇలాంటివి ఇచ్చి ఫలానా చోట ఇవ్వండి అంటే కొంచం ఆలోచించి తీసుకోండి.ఎవరినీ నమ్మలేని కాలంలో ఉన్నాం.
Read Moreఅమెజాన్ ద్వారా ఆన్ లైన్ లో గంజాయి స్మగ్లింగ్..
విశాఖ కేంద్రంగా మధ్యప్రదేశ్ సరఫరా.మధ్యప్రదేశ్ బెండీలో కేసు నమోదు.విశాఖ చేరుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు.విశాఖ ఆన్లైన్ స్టోర్ లో శ్రీనివాస్ తో పాటు అమెజాన్ స్టోర్ ఉధ్యోగి వెంకటేష్ మరో ఇద్దరు అరెస్ట్.కరివేపాకు పొడి, హెర్బల్ ప్రోడక్ట్స్ పేరుతో అమెజాన్ లో గంజాయి అక్రమ రవణా.కేసు మరింత లోతుగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.
Read Moreసాధారణ పెట్రోల్ పవర్ పెట్రోల్ మధ్య తేడా ఏమిటి?
రెండు రేట్ల మధ్య ఎందుకంత వ్యత్యాసం? భారతదేశంలో సాధారణంగా మూడు రకాల పెట్రోలు అందుబాటులో ఉన్నాయి. మీరు వాహనంలో పెట్రోల్ నింపుకోవడానికి పెట్రోల్ బంక్‌కు వెళ్లినప్పుడల్లా, అక్కడ అనేక రకాల పెట్రోల్‌లు అందుబాటులో ఉన్న విషయం మీరు చూసి ఉంటారు. సాధారణంగా పెట్రోల్ బంకుల్లో రెగ్యులర్ పెట్రోల్‌తో పాటుగా ప్రీమియం పెట్రోల్‌ను కూడా విక్రయిస్తుంటారు. ప్రీమియం పెట్రోల్ ధర సాధారణ పెట్రోల్ ధర కన్నా కాస్తంత అధికంగా ఉంటుంది. కొత్తగా […]
Read More