హైదరాబాద్: క్యూట్ క్యూట్‌గా కనిపిస్తున్న శిల్పా చౌదరీ మహా కిలాడి. మాయమాటలు చెప్పి కోటీశ్వరులను ఈజీగా మోసం చేస్తోంది. కిట్టి పార్టీల పేరుతో పెద్దోళ్లతో పరిచయాలు పెంచుకుని అందర్నీ చీట్ చేస్తోంది. పార్టీల్లో పరిచయమైన వారి నుంచి కోట్లాది రూపాయలను వసూల్ చేసి ఆ తర్వాత కనిపించకుండా తిరుగుతోంది. ఈ కేసులో సినీ పరిశ్రమకు చెందిన శిల్పా చౌదరీని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. శిల్పా చౌదరిని శనివారం సైబరాబాద్ […]
Read More