– మెగాస్టార్ చిరంజీవి కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా సోకడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల చిరంజీవి సంతాపం తెలిపారు. ‘శివ శంకర్ మాస్టర్ మరణ వార్త నన్ను కలచి వేసింది. శివ శంకర్ మాస్టర్ ఒకపక్క వ్యక్తిగతంగా, మరోపక్క వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా సేవలు అందించారు. ఆయన నేను కలిసి ఎన్నో సినిమాలకు […]
Read Moreప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కన్నుమూత
హైదరాబాద్ : శివశంకర్ మాస్టర్(72) అనారోగ్యంతో కన్నుమూశారు.కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు శివశంకర్ మాస్టర్.ఇటీవల కరోనా భారినపడ్డ శివశంకర్ మాస్టర్ కుటుంబం ..కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన ఆరోగ్యం విషమించింది. ఆయన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు.కరోనాతో పోరాడుతున్న శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ […]
Read More