మలినమవ్వడం ఎరుగని నది సీతారామశాస్త్రి కవిత్వం

గంగా, యమున నదులు కనిపిస్తాయి కానీ సరస్వతీ నది కనపడదంటారు. ఎందుకు కనపడదంటే నది రూపంలో కాకుండా సిరివెన్నెల సీతారామశాస్త్రి రూపంలో మన మధ్యనుంచి పారింది. ఆయననే సరస్వతీనది అని ఎందుకనాలి? ఆ స్థాయి కవులు ఇక ఎవ్వరూ లేరా? సినిమా రంగంలో ఏమో గానీ బయటుండరా?అని ప్రశ్నలు వేసుకోవచ్చు. ఉండొచ్చు. కానీ ఎటువంటి బురదని అంటించుకోకుండా, ఏ కాలుష్యానికీ గురి కాకుండా, బురదలోంచి పారుతున్నా కూడా వీలైతే బురదని […]

Read More

హిందుత్వ సిన్మాలొస్తున్నాయ్.. శుభం!

తెలుగు డైరెక్టర్లు మంచి హిందుత్వ బేస్ సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు.. అద్భుతమైన డైరెక్షన్ అఖండ.. కంగ్రాట్స్ బోయ పాటి శ్రీనివాస్ జీ.. సినిమా కోసం కష్ట పడిన యూనిట్ని దృష్టిలో ఉంచుకుని పైరసీ చూడకండి.. విమర్శలు చేయాలి అనుకుంటే లిప్ లాక్ సీన్స్ ఉన్న సినిమాల మీద చేయండి.. అఖండ మీద విమర్శలు వద్దు. అఖండ సినిమా చాలా బాగా తీశారు , బాలకృష్ణ గారి నటన , […]

Read More

అఖండ ఆంధ్రదేశానికి ఏం చెప్పాడు?

సినిమాకి వెళ్లామా.. చూశామా.. జై బాలయ్య… అంటూ గోల చేశామా… ఈల కోట్టామా.. అయిపోయిందా ! ఇంతే కాదు.ఇంకా చాలానే ఉంది.అఖండ ఆంధ్ర దేశానికి ఓ బలమైన సందేశం ఇచ్చాడు. వర్తమానాన్ని వడపోసి, మన చుట్టూ జరుగుతున్న పరిణామాల్ని, వాటి ప్రభావాల్నీ విడమరిచి మరీ చూపించాడు. డజనున్నరకి తక్కువ కాకుండా డైలాగులు పేల్చాడు. కథ తిరిగింది అఘోరా చుట్టూ అయినా చెప్పింది మాత్రం మనం ఎదుర్కొంటున్న ఘోరాల గురించే !ఎదుటోడి […]

Read More