గుంటూరు జిల్లా ,మేడికొండూరు మండలం: 90 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కిన కిశోర్ బాబు.మరణ ధృవీకరణ పత్రం తో పాటు కుటుంబ సభ్యుల ధృవపత్రం కోసం 90 వేలు డిమాండ్.అనిశా అధికారులను ఆశ్రయించిన బాధితుడు మేడికొండూరు చెందిన షమీముల్లా.కొనసాగుతున్న ఎసిబి అధికారుల సోదాలు బారిగా డబ్బు దొరికి నట్లు సమాచారం .
Read More‘అడవి తల్లి’ పాట పాడిన దుర్గవ్వ ఎవరు?
-ఆమె నేపథ్యం ఏంటి? పవర్ స్టార్ పవన్ కల‍్యాణ్, రానా దగ్గుబాటి మల్టీసారర్‌గా వస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వ వహించగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – మాటలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా చిత్రాన్ని జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా […]
Read Moreవీధి పాటల నుంచి వెండి తెర దాకా
తెలంగాణ జానపద కళాకారుడికి దక్కిన గుర్తింపు పవన్ కల్యాణ్ చిత్రంలో టైటిల్ పాట పాడిన మొగులయ్య ప్రోత్సహించి, ఉగాది పురస్కారంతో సన్మానించిన తెలంగాణ ప్రభుత్వం స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట తెలంగాణ కిన్నెరనాదాన్ని గుర్తింపు లభించింది. అరుదైన.. అంతరించిపోయే కళకు జీవమొచ్చినట్టు అయ్యింది. బతుకుదెరువు కోసం పాటలు పాడుకుంటూ ఊరూరూ తిరిగిన కళాకారుడిని చిత్రసీమ గుర్తించింది. అంతకుముందే తెలంగాణ ప్రభుత్వం అతడిని కళను గుర్తించి ప్రోత్సహించి సత్కరించింది. […]
Read More‘భీమ్లా నాయక్’ సింగర్‌కి పవన్ సాయం
`భీమ్లా నాయక్` చిత్రంలో టైటిల్ సాంగ్ పాడి ఆకట్టుకున్న కిన్నెర కళాకారుడు మొగులయ్యకి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఆర్థిక సాయాన్ని అందించారు. `భీమ్లా నాయక్`ని పరిచయం చేసే గీతానికి సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన దర్శనం మొగులయ్యకి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు. `తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు […]
Read Moreబాలయ్యకి ఎందుకింత క్రేజ్ ?
ద లాస్ట్ యాక్షన్ హీరో అని హాలీవుడ్ లో ఓ సినిమా ఉంటుంది. ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ హీరో. దాదాపు మూడు దశాబ్దాలు అవుతోంది ఆ సినిమా వచ్చి. ఆ తర్వాత కూడా యాక్షన్ సినిమాలు వచ్చాయ్ కానీ యాక్షన్ హీరోలు అయితే రాలేదు. ఆర్నాల్డే లాస్ట్. సిల్వెస్టర్ తో పోటీని పూర్తిగా గెలిచాను అనే కాన్ఫిడెన్స్ వచ్చాక పెట్టినట్టు ఉన్నారు ఆ టైటిల్. అదే తెలుగులో అయితే ద […]
Read More