నకిలీ చిట్ ఫండ్ కంపెనీల మోసాలపై అప్రమత్తంగా ఉండాలి

అమరావతి,15,డిశంబరు:నకిలీ చిట్ ఫండ్ కంపెనీల మోసాలు,ఆన్లైన్ లెండింగ్ ప్లాట్ ఫారమ్ ల మోసాల పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తతతో ఉండాలని అలాంటి మోసాలపట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ ఎస్.రావత్ పేర్కొన్నారు. బుధవారం అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన 23వ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడుతూ […]

Read More

కంగ్రాట్స్ బ్రదర్‌!

వీవీఎస్‌ లక్ష్మణ్‌కి అభినందనలు చెప్పిన కేటీఆర్‌ జాతీయ క్రికెట్‌ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా హైదరాబాద్ సొగసరి, టీమిండియా మాజీ బ్యాటర్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ (VVS Laxman) బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. బెంగళూరులోని ఎన్‌సీఏ ప్రధాన కార్యాలయంలో లక్ష్మణ్‌ సోమవారం విధుల్లో చేరారు. టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో.. ఎన్‌సీఏ డైరెక్టర్‌గా లక్ష్మణ్‌ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌కు సోషల్ […]

Read More

నృసింహుని సన్నిధిలో నందమూరి బాలకృష్ణ

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో అఖండ చిత్ర బృందం ప్రతినిధులు ప్రతినిధిలు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత రవీంద్ర రెడ్డి, చిత్ర బృందం ప్రతినిధులకు ఆలయ అధికారులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. మొదటిగా లక్ష్మీ నృసింహునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆలయ ముఖమండపంలో […]

Read More