అఖండకు మరో గుర్తింపు

భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 2న విడుదలైన అఖండ సినిమా భారీ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. సినిమాలో రెండు పాత్రల్లో బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి టేకింగ్ కి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఈ సినిమాను ఘన విజయం సాధించడానికి కారణమయ్యాయని చెప్పాలి. అలాగే ఈ సినిమా విడుదలై 20 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటికి చాలా చోట్ల సాలిడ్ కలెక్షన్స్ […]

Read More

హీరో నాని ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి:నట్టికుమార్

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో ఏపీ సినిమా టికెట్‌ ధరల విషయం మరోసారి వివాదాన్ని రాజేసింది. సినిమా థియేటర్ల కంటే పక్కనే ఉన్న కిరాణా షాపుల కలెక్షన్స్‌ ఎక్కువగా ఉన్నాయంటూ నాని చేసిన వ్యాఖ్యలను నిర్మాత నట్టి కుమార్‌ తప్పుపట్టారు.ఏపీలో ఉన్న సినిమా టికెట్‌ ధరలు, కలెక్షన్స్‌, షేర్స్‌ గురించి సరైన అవగాహన లేకుండా నాని ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు. నాని వెంటనే ఏపీ ప్రభుత్వానికి […]

Read More