న్యూఢిల్లీ: వస్త్రాలపై వస్తుసేవల పన్ను (జీఎస్‌టీ) పెంపుపై దేశవ్యాప్తంగా చేనేత, మరమగ్గాల కార్మికులు, వస్త్ర వ్యాపారుల నుంచి వ్యతిరేకతలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జీఎస్‌టీ కౌన్సిల్ వెనక్కి తగ్గింది. జనవరి 1 నుంచి జీఎస్‌టీ పెంపు అమలును జీఎస్‌టీ కౌన్సిల్ బుధవారంనాడు ఏకగ్రీవంగా వాయిదా వేసింది. ప్రస్తుతం టెక్స్‌టైక్స్‌పై ఉన్న 5 శాతం జీఎస్‌టీని 12 శాతానికి పెంచుతూ గత కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1 నుంచి అమలు చేయాలని […]
Read More