ఏపీలో సినిమా టికెట్ల ధరలను తగ్గించడంపై ఏపీ మంత్రి పేర్ని నానిని ఆర్జీవీ ప్రశ్నించగా, సదరు మంత్రి సమాధానాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, పేర్ని నాని ఇచ్చిన ప్రతి సమాధానంలోనూ లోపాలను ఎత్తిచూపుతూ ఆర్జీవీ వరుసగా కౌంటర్లు ఇచ్చారు. ‘థ్యాంక్యూ నాని గారు.. చాలా మంది లీడర్లలా పరుష పదజాలంతో మాట్లాడకుండా డిగ్నిటీతో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ.. ఇక విషయానికి వస్తే వంద రూపాయల టికెట్ […]
Read More