– చర్చలతో నూటికి నూరుశాతం సంతృప్తితో ఉన్నా – రాంగోపాల్ వర్మ వెలగపూడి: సినిమా టికెట్ ధరల తగ్గింపు వల్ల సినిమా రంగం తీవ్రంగా దెబ్బతింటోందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పేర్నినానితో చర్చలు సంతృప్తికరంగా ముగిశాయని ఆర్జీవీ అన్నారు. ఐదు ముఖ్యమైన […]
Read Moreచిరంజీవి నటించిన ఆచార్య సినిమా పాటపై ఆర్.ఎమ్.పి డాక్టర్ల నిరసన
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ లు నటిస్తున్న ఆచార్య సినిమాలోని ఐటెం సాంగ్ ఇప్పుడు వివాదాస్పదం అయింది. పాటలోని సాహిత్యం తమను అవమానపరిచే విధంగా ఉన్నాయని.. తమ మనోభావాలు దెబ్బతీశాయంటూ.. ఏపీ ఆర్ఎంపి సంక్షేమ సంఘం నాయకులు వ్యాఖ్యానించారు. ఈ మేరకు హోం మంత్రి సుచరితను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గణపతి రావు మాట్లాడుతూ.. ఆచార్య […]
Read More