‘భీమ్లా నాయక్’ తో డానియల్ శేఖర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్.. ఈ కరోనా మహమ్మారి కనుక విరుచుకుపడకపోయి ఉంటే .. ఈ పాటికి ఈ సినిమా థియేటర్లో రచ్చ చేస్తూ ఉండేది. కానీ, అభిమానులకు నిరాశే మిగిలింది. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న విడుదల తేదిని ఖరారు చేసుకుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ […]

Read More

మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్..

మెగా అభిమానులకు సంక్రాంతి పండుగ రోజునే నిరాశ ఎదురయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన ఆచార్య సినిమా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. కరోనా మహామ్మారి మరోసారి సినీ పరిశ్రమ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దేశంలో ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండడంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు వాయిదా పడడంతో అభిమానులు నిరాశ చెందారు. […]

Read More