-దగ్గుబాటి ఇంట.. గుర్రమెక్కి సందడి చేసిన బాలయ్య ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గుర్రమెక్కి సందడి చేశారు. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు కుటుంబంతో సహా ప్రకాశం జిల్లా కారంచేడు వచ్చిన ఆయన..సరదగా గడిపారు. గుర్రమెక్కి కాసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలి వచ్చారు.
Read Moreచిరు ‘గ్రేట్ యాక్సిడెంటల్ ఎస్కేప్ ‘!
మెగాస్టార్ గా సినీ అభిమానులు పిలుచుకునే చిరంజీవి – ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు . సినిమా టికెట్ ధరల తగ్గింపు వివాదం లో చర్చల కోసం అన్నట్టుగా – ముఖ్యమంత్రి జగన్ నుంచి ఆహ్వానం రావడంతో చిరంజీవి ఆనందభరితులయ్యారు . ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఆయన ఒక్కరే విజయవాడ వెళ్లారు . ముఖ్యమంత్రి సహజంగానే ఎదురేగి , చిరుకు స్వాగతం పలికి – లోపలి తోడ్కొని […]
Read More