ప్రస్తుతం బ్యాంకులకు కస్టమర్లపై ఛార్జీల పేరుతో మోత మోగిస్తున్నాయి. ఏటీఎం విత్‌డ్రా ఛార్జీలు, ఇతర లావాదేవీలపై ఛార్జీల మోత మోగిస్తున్నాయి. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) తన కస్టమర్లకు అందించే వివిధ రకాల సేవలపై ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు జనవరి 15 నుంచే అమల్లోకి వచ్చాయి. నీస బ్యాలెన్స్, లాకర్ ఛార్జీలు, డిపాజిట్ ఛార్జీలు వంటివి పెంచింది బ్యాంకు. […]
Read Moreసినిమా పరిశ్రమలో మరో బ్రేకప్..
తమిళ స్టార్ హీరో ధనుష్ అభిమానులకు, సినిమా ప్రియులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తన భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఐశ్వర్య మరెవరో కాదు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురే . వీరిద్దరూ 2004లో పెళ్లి చేసుకున్నారు. 18 ఏళ్ల దాంపత్య బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో తన భార్యతో విడిపోతున్నట్లు ట్విట్టర్ ద్వారా […]
Read More