ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంతి బుర్జ్ ఖలీఫా అత్యున్నత శిఖరంపై నిలబడిన ఆ మహిళ మళ్లీ ప్రత్యక్షమైంది .నేనింకా ఇక్కడే ఉన్నానంటూ పలకరించింది .ఈసారి ఆమెకుతోడుగా ఓ భారీ విమానంసైతం వెంటపెట్టుకొచ్చింది .భూమి నుంచి 828 మీటర్ల ఎత్తులో నిలబడి నవ్వుతూ చెప్పాల్సిన విషయాన్ని చకచకా చూపించేసింది .అసాధారణ సాహసంతో రెండోసారీ కనువిందు చేసిన ఆమె చర్య ఇప్పుడు కూడా సంచలనం రేపుతోంది . దుబాయ్ వేదికగా జరుగుతోన్న దుబాయ్ […]
Read Moreచింతామణి నాటకం రద్దు నిర్ణయం బాధాకరం….
సుబ్బిశెట్టి పాత్రధారి ఆత్మకూరు వాసి చాంద్ భాషా గారి అభిప్రాయం కుటుంబ జీవన వ్యవస్థ అస్తవ్యస్తంగా అవుతూ ఎందరో మహోన్నతమైన వ్యక్తుల జీవన విధానానికి పతనమవడానికి కారణమయ్యే పరాయి స్త్రీ పై వ్యామోహం పతనానికి నాంది అనే అంశంతో గొప్పగా రచించిన చింతామణి కథాంశాన్ని నాటక దృశ్య రూపం గా ప్రదర్శిస్తూ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలలో కూడా గొప్ప సందేశాత్మకంగా ప్రదర్శించబడి గొప్ప ప్రజాదరణ కలిగిన చింతామణి […]
Read More‘చింతామణి’ పరిరక్షణ సమితి ఏర్పాటు
ప్రముఖ సంస్కర్త , కవి కాళ్లకూరి నారాయణరావుఋ రచించిన చింతామణి నాటకాన్ని కాపాడుకోవడానికి శ్రీకాకుళంలో పరిరక్షణ సమితి ఏర్పాటయింది. కవీ,జర్నలిస్టు నల్లి ధర్మారావు కన్వీనర్ గా, న్యాయవాది బొడ్డేపల్లి మోహన రావు, రంగస్థల ప్రతినిధి చిట్టి వెంకటరావు కో కన్వీనర్లుగా ఎంపికయారు. స్థానిక క్రాంతి భవన్ లో ఉదయం జరిగిన కవులు,రచయితలు, కళాకారుల సమావేశం ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది . సంఘ సంస్కర్తగా కాళ్లకూరి రాసిన […]
Read Moreటెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్న సానియా మీర్జా
అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అభిమానులకు షాకింగ్ వార్త చెప్పింది. ప్రస్తుత సీజన్(2022) చివర్లో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022 మహిళల డబుల్స్‌లో ఓటమి అనంతరం సానియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి నదియా కిచ్నోక్‌తో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలోకి దిగిన హైదరాబాదీ స్టార్ ప్లేయర్..తొలి రౌండ్‌లోనే ఇంటి దారి పట్టింది. స్లోవేనియా జోడీ చేతిలో సానియా జోడీ 4-6, […]
Read Moreచింతామణి నాటకంలో ఏముంది?
ఏపీ సర్కార్ ఎందుకు నిషేధించింది ! తెలుగు రాష్ట్రాల్లో చింతామణి నాటకం గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.మహాకవి కాళ్లకూరి నారాయణరావు అప్పటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నాటకాన్ని రచించారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి సుపరిచితం.ఎన్నో దశాబ్దాలుగా ఈ నాటకం తెలుగు ప్రజలను ఉర్రూతలూగిస్తోంది.తాజాగా ఈ చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నాటకం సమాజాన్ని పెడదోవ పట్టిస్తోందని,సమాజాన్ని సంస్కరించే దిశగా కాకుండా […]
Read More