భర్తను నరికి తలతో పీఎస్‌కు వెళ్లిన భార్య

చిత్తూరు జిల్లా రేణిగుంటలో దారుణం చోటు చేసుకుంది. భర్తను భార్య అతి కిరాతకంగా నరికి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, పోలీసులైను వీధిలో నివాసం ఉండే రవి చంద్రన్‌ (53), వసుంధర భార్యాభర్తలు. వీరికి 20 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గురువారం ఉదయం భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వసుంధర తన భర్తపై కత్తితో అతికిరాతకంగా దాడి చేసి తల నరికేసింది, […]

Read More

ప్రేమ వ్యవహారాలు రక్తపాతం వరకు వెళ్తున్నాయి

యువతీ యువకుల మధ్య ప్రేమ వ్యవహారాలు రక్తపాతం వరకు వెళ్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో పట్టపగలే ఓ యువతి తన ప్రియుడిపైకి కత్తి దూసింది. ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరై ఆపై లైంగిక వాంఛలు తీర్చుకున్నాక ముఖం చాటేయాలని చూసిన ప్రియుడిని నడిరోడ్డుపై కత్తితో పొడిచేసింది. లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా నగరానికి చెందిన ఓ జంట కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. […]

Read More

‍‍‍‍‍‍వందేళ్ల చరిత్ర కల్గిన నాటకానికి సంకెళ్లు వేయడం ప్రభుత్వానికి భావ్యమా

కావ్యేషు నాటకం రమ్యం అన్నారు.కదిలేది కదిలించేది పెనునిద్దుర వదిలించేదీ ముందుకు నడిపించేది కావాలోయ్ నవ కవనానికి అన్నాడు మహాకవి శ్రీశ్రీ. నాటకం జీవితాన్ని ప్రతిబింబిస్తుంది …జీవితం నాటకాన్ని అనుసరిస్తుంది అన్నారు పెద్దలు.చింతామణి నాటకం చారిత్రాత్మకమైన నాటకం. నాటకం లోని పాత్రలు సన్నివేశాలు కథా కథనం నాటికీ నేటికీ సామాజిక పరిస్థితులకు అద్దం పడుతూనే ఉంది. చింతామణి, భవాని శంకర్, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి ఇలా అందులోని ఎన్నో పాత్రలు సమాజంలో ఉన్న […]

Read More

శ్రీకాకుళం కాల్పుల కేసులో ట్విస్ట్

ప్రశాంత నగరంలో కాల్పుల కలవరానికి సంబంధించి మరింత సమాచారం… శ్రీకాకుళం నగరంలో సంచలనం రేపిన రామచంద్రాపురం సర్పంచ్ గొలివి వెంకట రమణ కు సంబంధించి కూడా చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.అన్నీ అనుకూలిస్తే తాను ఎమ్మెల్యే కానున్నానని ఇటీవల ఆయన ఇచ్చిన ఓ స్టేట్మెంట్ ను కూడా పోలీసులు పరిగణిస్తున్నారు.రియల్ ఎస్టేట్, ఇసుక మాఫియాలో మంచి డబ్బులు సంపాదించారని కూడా కొంత వివరం ఆధార పూరితంగా పోలీసుల దగ్గర ఉంది.వీటితో […]

Read More

ఏపీ ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ నన్ను కదిలించింది:కైకాల సత్యనారాయణ

గత ఏడాది నవంబర్ లో అనారోగ్యం పాలై అపోలో హాస్పిటల్ లో చేరిన టాలీవుడ్‌ సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. పూర్తిగా కోలుకున్న ఆయన ఏపీ సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు. అలాగే తన అనారోగ్య సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన అందరికీ ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనకు అందించిన అమూల్యమైన […]

Read More