– 12కోట్ల మాయం – 100 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మళ్లించారు హైదరాబాద్: మహేష్ కో-అపరేటివ్ బ్యాంకు మెయిన్ సర్వర్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. బ్యాంకు నుంచి ₹12కోట్లను కాజేశారు. అనంతరం డబ్బును వెంటనే 100 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. ఇది గుర్తించిన బ్యాంకు యాజమాన్యం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Moreభీమవరంలో డ్రగ్స్ దందా
– మత్తుకి బానిసైన యువత, ఇంజనీరింగ్ స్టూడెంట్లే లక్ష్యం భీమవరం: అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ మూలాలు ఉన్న ప్రాంతంగా భీమవరం పేరు కూడా విన్పిస్తోంది. మహనీయులకు నిలయమైన భీమవరం ప్రాంత పేరుప్రతిష్టలకు కొందరు మాయని మచ్చను తీసుకొచ్చారు. కస్టమ్స్, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో, పోలీస్ శాఖల దృష్టి ఇప్పుడు భీమవరం పైనే ఉంది. ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు దీనికి బానిసలవుతున్నారు. అనధికార ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ, […]
Read More