టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు..హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్‌:టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై రేవంత్‌ రెడ్డి వేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్‌ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించట్లేదని, ఈ కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. డ్రగ్స్‌ కేసులో పత్రాలు, వివరాలను ప్రభుత్వం ఇవ్వట్లేదని ఈడీ జేడీ అభిషేక్‌ గోయెల్‌ కోర్టుకు వివరించారు. దీంతో డ్రగ్స్‌ కేసులో ఎఫ్‌ఐఆర్‌లు, దర్యాప్తు అధికారుల రికార్డులతో పాటు పూర్తి […]

Read More

అక్రమార్జనకు పాల్పడుతూ అడ్డంగా బుక్కైన ఎక్సైజ్ సీఐ, ఎస్ఐ

అక్రమార్జనకు పాల్పడుతున్న ఇద్దరు ప్రభుత్వ అధికారులను చిత్తూరు జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. బినామీ వ్యక్తి సహకారంతో మద్యం దుకాణాన్ని నడుపుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తూ అడ్డదారిలో అక్రమార్జనకు పాల్పడిన ఎక్సైజ్ శాఖ సీఐ, ఎస్సైలు కటకటాల పాలైన సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. ఎక్సైజ్ శాఖ మద్యం డిపోలో సీఐ జవహర్ బాబు, ఎస్సై సురేశ్ కుమార్ పని చేస్తున్నారు. మదనపల్లె […]

Read More