మతం ముసుగులో లైంగిక వేధింపులు

మతం ముసుగులో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో ప్రబుద్దుడు. ఆన్ లైన్ సంస్థను ఏర్పాటు చేసి.. ప్రార్థనల పేరుతో ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలను, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని అతనితో పాటు.. సంస్థ నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.తెలంగాణలోని కోదాడకు చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటకు పడింది. న్యాయం జరిగేవరకు అండగా ఉంటానని భాదితులకు భరోసా ఇచ్చిన తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మతం ముసుగులో […]

Read More

పుష్పపై గరికపాటి ఫైర్‌

– స్మగ్లింగ్‌ చేసేవాడు ఏదో ఘనకార్యం చేసినట్లు తగ్గేదేలే అంటాడా? – పుష్పలో స్మగ్లర్‌ను హీరోగా చూపించారు అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం వహించిన పుష్ప చిత్రంపై ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు మండిపడ్డారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పుష్ప సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాల ప్రభావం సమాజంపై చాలా ఉందన్న ఆయన […]

Read More