కూతురును వేధించిన పోకిరిని ముక్కలుగా నరికాడు

యువతి వెంటపడ్డాడు. ప్రేమపేరుతో వేధించాడు. ఆమె ఎంతచెప్పినా వినలేదు. దీంతో తండ్రికి ఈ వేధింపుల సంగతి చెప్పేసింది. ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా..? కూతుర్ని వేధిస్తున్న ఆ పోకిరీ భరతం పట్టాడు. కత్తికో కండగా నరికాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఈ ఘటన వెలుగు చూసింది. షారూఖా అనే యువకుడిపై కత్తితో దాడి చేశాడు అమ్మాయి తండ్రి షరీఫ్‌. కూతుర్ని వేధిస్తున్న షారూఖాపై తల్వార్‌తో దాడి చేశాడు. నడి […]

Read More

స్వర్గపురికి పాటలపల్లకిలో!!!

ఆజారే పరదేశీ… “ఇలా ఏ దివ్యలోకాల నుంచి వచ్చిందో పిలుపు…” అచ్చా తో హమ్ చల్తీ హై… “అంటూ తరలిపోయింది గానకోకిల…” ఫిర్ కబ్ మిలేంగే… “అంటే బాధ ఏలా… ఉందిగా యాభై వేల పాటల మేళా…!” ఎప్పుడు ఇచ్చిందో చుప్కే సే దిల్ దేదే అంటూ హో జాతా హై ప్యార్…! పాటలతోనే మనువు… ఆ పాటల్లోనే బ్రతుకుతెరువు…! “మనసు వికలమై బాధల్లో నువ్వున్నప్పుడు…” “చుట్టూ కారుచీకట్లు కమ్మిన”… […]

Read More