సీఎం జగన్ తో మరోసారి భేటీ కానున్న చిరంజీవి

సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి మరోసారి భేటీ కానున్నారు. ఈనెల 10వ తేదీన ముఖ్యమంత్రిని ఆయన కలవనున్నారు. చిరంజీవితో పాటు మరో ఐదుగురు సినీ ప్రముఖులు సీఎంతో సమావేశం కానున్నారు. టికెట్ ధరలతో పాటు, సినీ పరిశ్రమ సమస్యలపై వీరు చర్చించనున్నారు. వాస్తవానికి ఈరోజు జగన్ తో భేటీ కావాలని చిరంజీవి భావించారు. అయితే ఇండస్ట్రీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో సమావేశం 10వ తేదీకి వాయిదా పడింది.నెల రోజుల […]

Read More

యూట్యూబర్ సరయు అరెస్ట్‌..

మహిళలని కించపరిచే విధంగా షాట్‌ ఫిల్మ్‌ తీసినందుకు యూట్యూబర్‌ సరయు, ఆమె అనుచరుల బృందాన్ని బంజరాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సరయూ ఆమె బృందం 7 ఆర్ట్స్‌ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది సిరిసిల్లలో ఏర్పాటు చేసే రెస్టారెంట్ కోసం సరయు, ఆమె బృందం ఓ షాట్‌ ఫిల్మ్‌ షూట్‌ చేశారు. ఇందులో మహిళలు, హిందు సమాజాన్ని కించపరిచారని రాజన్న సిరిసిల్ల […]

Read More

డిజిటల్ రూపీకి, పేటీఎంకు తేడా ఏంటి? ఏది బెటర్?

భారత్లో అధికారిక డిజిటల్ కరెన్సీ ఎప్పుడు అందుబాటులోకి రానుందనే విషయంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు కీలక విషయాన్ని వెల్లడించాయి. దీంతో పాటు డిజిటల్ కరెన్సీ ఎలా ఉండనుంది? ప్రైవేటు డిజిటల్ వాలెట్లకు.. ప్రభుత్వ డిజిటల్ కరెన్సీకి తేడా ఏంటి? అన్న విషయాలపై వివరణ ఇచ్చాయి. India digital currency: భారత్లో అధికారిక డిజిటల్ కరెన్సీ 2023 నాటికి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ప్రైవేటు ఈ-వాలెట్లను పోలి ఉండే […]

Read More