– ఐదో ఆట వల్ల ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుంది –సినీప్రముఖులు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, ఆర్ నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, నిరంజన్ రెడ్డి, మహి రాఘవ ఇతర ప్రముఖులు హాజరు. –ఐ అండ్ పీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఐఅండ్ పీఆర్ కమిషనర్, ఎఫ్‌డిసీ ఎండీ టి విజయ్‌కుమార్ […]
Read Moreఏపీ సీఎం జగన్‌కి కృతజ్ఞతలు:మహేశ్ బాబు
జగన్‌తో ముగిసిన భేటీ గుడ్ న్యూస్ వింటారని మహేశ్ బాబు ప్రకటన చిన్న సినిమాలకు 5 షోలన్న చిరు చిరంజీవి మొదటి నుంచి చొరవచూపారు: మహేశ్ బాబు చిన్న సినిమాల నిర్మాతలకు వెసులుబాటు ఇప్పుడు దేశ వ్యాప్తంగా టాలీవుడ్‌కి గొప్ప ప్రచారం: చిరు ఏపీ సీఎం జగన్‌తో తెలుగు సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో వారు చర్చించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో […]
Read MoreBigg Boss Telugu OTT : లోగో అవుట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే సందర్భంగా టీవీ షో OTT వెర్షన్ రెండు నెలల్లో ప్రత్యక్ష ప్రసారం కానుందని నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్టుగానే టీవీ షో కొత్త ఎడిషన్ గ్రాండ్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది. బిగ్ బాస్ తెలుగు పాపులర్ టెలివిజన్ ఎంటర్‌టైన్‌మెంట్ షోలలో ఒకటి. ఇప్పుడు షో OTT ప్రపంచంలోకి వస్తోంది. బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ డిస్నీ […]
Read Moreసీఎంతో మీటింగ్‌కు తారక్ దూరం
మరి కాసేపట్లో మొత్తం 17 అంశాల అజెండాతో సీఎం జగన్‌తో సినీ పెద్దల మీటింగ్ ఉంటుందన్నది సమాచారం. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరనుంది టాలీవుడ్ బృందం. చిరంజీవితోపాటు మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి వెళ్తున్నారు. ఇక నటుడు అలీ, పోసాని కృష్ణమురళీ, ఆర్ నారాయణ మూర్తి ఇప్పటికే విజయవాడు చేరకున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ కూడా ఏపీ వెళ్తారని ప్రచారం […]
Read More‘బంగార్రాజు’ ఓటీటీ రిలీజ్‌కు రెడీ…
అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బంగార్రాజు’ చిత్రం ఎట్టకేలకు ఓటిటి విడుదలకు సిద్ధమైంది. తండ్రీకొడుకులు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుండి ‘బంగార్రాజు’కు పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే ఒమిక్రాన్ భయంతో ఈ సినిమాను థియేటర్లలో చూడని చాలామంది అక్కినేని అభిమానులు ‘బంగార్రాజు’ డిజిటల్ విడుదల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం డిజిటల్ హక్కులను […]
Read More