అడ‌విని ద‌త్త‌త తీసుకున్న నాగ్

-అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుకు శంకుస్థాప‌న‌ -కేసీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా కార్య‌క్ర‌మం -మేడ్చ‌ల్ జిల్లా చెంగిచెర్ల‌లో అడ‌వి -ద‌త్త‌త స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎంపీ సంతోష్‌ తెలంగాణ‌లో 1,000 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకుంటున్నట్లు సినీ న‌టుడు అక్కినేని నాగార్జున గ‌తంలో ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. ఈ రోజు సీఎం కేసీఆర్ జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న భార్య అక్కినేని అమ‌ల‌, మంత్రి మ‌ల్లారెడ్డి, ఎంపీ […]

Read More

సీఎం జగన్ ను కలిసిన అండర్-19 వైస్ కెప్టెన్..

భారత క్రికెట్‌ అండర్‌ 19 జట్టు వైస్‌ కెప్టెన్‌ షేక్‌ రషీద్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు షేక్‌ రషీద్‌ను సీఎం అభినందించారు. ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు, రూ.10 లక్షలు నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలం కేటాయించారు. అంతే కాకుండా ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ హమీ ఇచ్చారు. ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ తరఫున ప్రకటించిన రూ.10 లక్షల […]

Read More